*Groceries Distributions*
*Sri & Smt. Mynam Srinivasulu Lalitha Kumari Gaaru* Contributed Groceries to below mentioned families on Their *Grand Daughter* *TANARUPI* (D/O Mynam Praveen And Suma Bindhu) Birthday.
1. Raju – Allwyn Colony, Hyderabad.
2. Dudekula Meharaj – Narsinghi, Medak
3. Srinivas Family – Sadasivpet, Sangareddy.
4. Yellaiah – Balanagar, Hyderabad5. Yellappa – Sadasivpet, Sangareddy
. Thank you so much Sir for your contributions and We wish A Very Very Happy Birthday to *Tanarupi* may God bless you and your family.
పిక్ 1: ఒక కుటుంబంలో భార్యాభర్త వారికి ఒక కొడుకు, ఒక కూతురు సంతానం ఉన్నారు. కుటుంబ యజమాని దీర్ఘకాల అనారోగ్య కారణాలతో ఇటీవలే మరణించారు. ఇంకా దశదిన కర్మలు కూడా పూర్తి అవలేదు. వాళ్ల కొడుకు (26) కూడా అనారోగ్య కారణలతో ఆరు నెలల క్రితం మరణించాడు. వీరి చికిత్స కోసం సొంత ఇల్లు అమ్ముకున్నప్పటికి ఇద్దరి ప్రాణాలు దక్కలేదు. ప్రస్తుతం కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఫోటోలో కనిపిస్తున్నది వాళ్ల అమ్మాయి మరియు ఆ కుటుంబ యజమాని తండ్రి. కోడుకు దగ్గర ఉండే పరిస్థితి లేకపోవడంతో కూతురు దగ్గర ఉంటున్నాడు. వాళ్ల అబ్బాయి దశదిన కర్మలు చేయడానికి ఇక్కడికి వచ్చారు.
పిక్ 2: వృద్యాప్యం మరియు అనారోగ్య కారణాలతో పనిచేసుకునే అవకాశం లేకపోవడంతో ఇంటికే పరిమితమై, ఆదుకునే అసరా లేని వృద్దుడు.. శ్రీమతి & శ్రీ మైనం ప్రవీణ్, సుమబిందు గార్ల కూతురు మైనం తనరూపి జన్మదినం సందర్భంగా మొదటి ఫొటోలో ఉన్న కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఒక నెలరోజులు సరిపడా నిత్యావసర సరుకులు, రెండవ ఫొటోలో ఉన్న వారికి ఒక నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు మా సూహృత్ ట్రస్టు ద్వారా అందజేయడం జరిగింది. ఇందులో నా గొప్పతనం ఏమీలేదు.. నేను కేవలం నిత్యావసర సరుకులు కొని అవసరం అయిన వారికి ఇవ్వడం జరిగింది.. మీ దీవెనలు, ఆశీర్వాదాలు తమ పాప జన్మదినం సందర్భంగా నిత్యావసర వస్తువులు స్పాన్సర్ చేసిన దాతలకే చెందుతాయి. నేను కేవలం నిమిత్త మాత్రుడను.