*Donation Request for Plantation*

*Donation Request for Plantation*

*మొక్కలు నాటడం – ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం*

*దాతలకు మనవి*

సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం మీ అందరికి తెలిసిందే.ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మొక్కలు నాటే సేవ కార్యక్రమం నిర్వహించడానికి మీకు తోచినంతగా విరాళాలు అందించవలసిందిగా కోరుచున్నాము.

మీ విరాళాలు పంపించవలసిన ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్ వివరాలు:

SUHRUTH TRUST

SBI ACCOUNT NO: 36488113864

IFSC CODE: SBIN0017761

BRANCH: V.V.Nagar Allwyn Colony, Kukatpally, Hyderabad.

*ట్రస్ట్ సేవ కార్యక్రమాలకు మీరు అందించే విరాళాల మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G క్రింద మినహాయింపు పొందవచ్చు

*ధన్యవాదాలు