Happy New Year to All Our Donors Members

*Happy New Year – నూతన సంవత్సర శుభాకాంక్షలు*

*దాతలకు, సభ్యులకు, గ్రహితలకు, శ్రేయోభిలాషులకు మరియు వాలంటీర్స్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు*

సుహృత్ ట్రస్ట్ సేవ కార్యక్రమాలు మీ అందరి సహాయ సహకారాలతో నిర్వహింపబడుతున్నాయి.ఈ కొత్త సంవత్సరంలో కూడా మీ సహాయ సహకారాలు ఎప్పటిలాగే కొనసాగించాలని భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులందరికి సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్తిస్తున్నాము.