*ఓం నమః శివాయ*
శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం అంజయ్య నగర్జగద్గిరిగుట్ట, హైదరాబాద్
శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి విచేస్తున్న భక్తులకు, దాతలకు సేవకులకు స్వాగతం సుస్వాగతం*
ఈ రోజు కార్యక్రమ వివరాలు*
*ఉదయం నుండి రాత్రి లింగోద్భవ కాలం వరకు ప్రత్యక పూజలు.*
*రాత్రి 9 గంటల నుండి భజన కార్యక్రమం*
*ముఖ్య అతిథుల సందర్శనం*
గౌ.శ్రీ. కె.పి. వివేకానంద గౌడ్ గారు – MLA
గౌ.శ్రీ. శంబీపూర్ రాజు గారు – MLC
గౌ.శ్రీ. K.జగన్ గారు – Corporater
*ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన ప్రధాన దాతల సందర్శనం*గౌ.శ్రీ.కనకమామిడి నరేందర్ గౌడ్ గారు – అధ్యక్షుడు సుహృత్ ట్రస్ట్గౌ.శ్రీ.ప్రకాశ్ గుప్తా గారుగౌ.శ్రీమతి. వనజ మేడం గారు మరియు ఇతర ప్రముఖ దాతలు.
కావున అందరూ పై కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.పరమేశ్వర కరుణా కటాక్షలు ఎల్లప్పుడూ ఉండాలని……. మహాదేవుని ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ*మహాశివరాత్రి శుభాకాంక్షలు*