*!!Om Namashivaya!!**Sri & Smt Putakanoru Venkata Ramaiah Chary Kalavathi Gaaru Jagadgirigutta Hyderabad* Donated Electric Harathi Bell for Sri Mallikarjuna Swamy Temple on Shiva Ratri.
Thank you so much Sir may God bless you and your family.
మహాశివరాత్రి పర్వదినాన*శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి శ్రీ & శ్రీమతి పుటకనోరు వెంకటరామయ్య చారి కళావతి గారు జగద్గిరిగుట్ట* ఎలక్ట్రిక్ హారతి తాళాన్ని విరాళంగా అందించారు.పరమేశ్వర కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.