*Personality Development Classes and Books Distributions*
*ఆర్ష సంస్కృతి*, హైదరాబాద్ వారి సహాయంతో *సుహృత్ ట్రస్ట్* ఆధ్వర్యంలో ఈ క్రింది పాఠశాలలో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించి *2000 వ్యక్తిత్వ వికాస పుస్తకాలు* (ఏకాగ్రత రహస్యం, స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసాలు) విద్యార్థులకు ఇవ్వడం జరిగింది.
1. ZPHS తంగెడపల్లి గ్రామం, సదాశివపేట మండలం, సంగారెడ్డి జిల్లా.
2. ZPHS, జగద్గిరినగర్, జగద్గిరిగుట్ట, హైదరాబాద్.
3. ZPHS, గాంధీనగర్, బాలానగర్, హైదరాబాద్.
పై సేవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన *ఆర్షసంస్కృతి* వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.