Sri Mallikharjuna Swamy Temple Vigraha Pratishtapana Patrika

Sri Mallikharjuna Swamy Temple Vigraha Pratishtapana Patrika

ఓం నమః శివాయ

శ్రీ భ్రమరాంభికా సమేత మల్లిఖార్జున స్వామి, గణపతి, సంతాన నాగేంద్ర స్వామి,నవగ్రహ, జీవధ్వజస్తంభ, శిఖర స్థిర ప్రతిష్ట కార్యక్రమం ఏప్రిల్ 13 నుండి 15 వరకు నిర్వహించబడును

కావున దాతలు భక్తులు సకుంటుంబ సపరివార సమేతంగా విచ్చేసి స్వామి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము