*Sri Thota Bhumaiah Gaaru Donated Rs.10,116 and others Donations for Sri Mallikarjuna Swamy Temple

*!!ఓం నమః శివాయ!!*

శ్రీ మల్లికార్జున స్వామి ఆలయా నిర్మాణానికి ఈ రోజు విరాళాలు అందించిన దాతలు

*శ్రీ ఎన్ గోపాల్ రెడ్డి గారు Rs.5116*

*శ్రీ కోటగడ్డ శ్రీనివాస్ గారు (రిపోర్టర్) Rs.5116*

*శ్రీ కర్ణకోటి రవీంద్ర చారి గారు Rs.6000*

*శ్రీ తోట భూమయ్య గారు Rs.10116*

*శ్రీ పొలారు ప్రవీణ్ కుమార్ గారు Rs.5116*

పరమేశ్వర కృప కటాక్షాలు దాతలకు ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

*సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ*

*Suhruth Trust & Alaya Committee*