*!!Om Namashivaya!!*
::::::::::::::::::::::::::::::::::::::::
*!!ఓం నమః శివాయ!!*
******* ******* *******
శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి *శ్రీ & శ్రీమతి దొకోజి హన్మంతరావు చారి సువర్ణ గారు* Rs.3,011 రూపాయలను 11 ఏప్రిల్ 2022 నాడు విరాళంగా అందించారు.*శ్రీ వింజామురి రామ్మూర్తి గారు* రూపాయలు Rs.2,100 లను 11 ఏప్రిల్ 2022 నాడు విరాళంగా అందించారు.
పరమేశ్వర కృప కటాక్షాలు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
*ఆలయ కమిటీ మరియు సుహృత్ ట్రస్ట్**Alaya Committee & Suhruth Trust*