*!!ఓం నమః శివాయ!!*
శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంఅంజయ్య నగర్, రోడ్ నంబర్: 28,జగద్గిరిగుట్ట, హైదరాబాద్.
శ్రీ భ్రమరాంభికా సమేత మల్లిఖార్జున స్వామి, గణపతి, సంతాన నాగేంద్ర స్వామి,నవగ్రహ, జీవధ్వజస్తంభ, శిఖర స్థిర ప్రతిష్ట కార్యక్రమం ఏప్రిల్ 13 నుండి 15 వరకు నిర్వహించబడును
కావున దాతలు భక్తులు సకుంటుంబ సపరివార సమేతంగా విచ్చేసి స్వామి ఆశీస్సులు పొందగలరని మనవి
ధన్యవాదాలు
ఆలయ కమిటీ & సుహృత్ ట్రస్ట్