Articles Donations for Sri Mallikharjuna Swamy Temple

*!!ఓం నమః శివాయ!!*

*శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి వస్తూ రూపేణా విరాళాలు అందించిన దాతలు

*శ్రీ సకినాల శ్రీనివాసులు గుప్తా – హుండీ*

*శ్రీ & శ్రీమతి బానురి కృష్ణ కుమార్ వరలక్ష్మి గారు – ధార పాత్ర ఇతర వస్తువులు*

*శ్రీ & శ్రీమతి ఎర్రం రమేశ్ గీతాశ్రీ గారు – నక్షత్ర, కుంభ హారతి**లక్ష్మీ – గర్భాలయా దీపాలు*

🙏పరమేశ్వర కృప కటాక్షాలు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

*ఆలయ కమిటీ మరియు సుహృత్ ట్రస్ట్**Alaya Committee & Suhruth Trust*