*!!ఓం నమః శివాయ!!*
ఆలయ కమిటీ మరియు సుహృత్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో *శ్రీ భ్రమరాంభికా సమేత మల్లిఖార్జున స్వామి, గణపతి, సంతాన నాగేంద్ర స్వామి,నవగ్రహ, జీవధ్వజస్తంభ, శిఖర స్థిర ప్రతిష్ట కార్యక్రమం ఏప్రిల్ 13 నుండి 15 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.* మూడు రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
*అన్నప్రసాద దాతలు*
13 వతేది- శ్రీ కనకమామిడి సురేందర్ గౌడ్ గారు
14 వతేది- శ్రీ ఇల్లూరి వెంకట్ రెడ్డి గారు
15 వతేది- శ్రీ ప్రకాష్ గుప్తా గారు.
దాతలు పుర ప్రముఖులు భక్తులు పై కార్యక్రమలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొన్నారు*
శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్టాపన కార్యక్రమాలలో ధన, వస్తూ, మరియు సేవ రూపేణా సహాయ సహకారాలు అందించిన భక్తులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిజేస్తూ, ఇలాంటి సేవ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండే విధంగా పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ…
**ధన్యవాదాలు*
*సర్వం ఈశ్వర చారణారవిందర్పితమస్తు*
*సర్వే జనః సుఖినో భవంతు*
*ఓం శాంతి శాంతి శాంతి*
*ఆలయ కమిటీ మరియు సుహృత్ ట్రస్ట్*