*!!ఓం నమః శివాయ!!*
శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి వస్తూ రూపేణా విరాళాలు అందించిన దాతలు
*శ్రీ పబ్బోజు పెద్దన్న – సీసీ కెమెరాల ఏర్పాటు*
*శ్రీ చింతా దుర్గాప్రసాద్, చింతా ప్రభు నాయుడు, శ్రీనివాస్ రావు వద్ధి – బీరువా, తీర్థం రాగి పాత్రలు మరియు నక్షత్ర హారతి ప్లేట్*
పరమేశ్వర కృప కటాక్షాలు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
*ఆలయ కమిటీ మరియు సుహృత్ ట్రస్ట్**Alaya Committee & Suhruth Trust*