Help to Widow Family

*Help to Widow Family*
శ్రీ రామకృష్ణ గారు, శ్రీ చంద్రశేఖర్ గారు మరియు సుదర్శన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో కాజీపల్లి లోని బాలమణి గారి కుటుంబానికి నిత్యావసర వస్తువులు సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు అందించడం జరిగింది.

ఈ సేవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలు రామకృష్ణ గారికి, చంద్రశేఖర్ గారికి మరియు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తేలియజేస్తున్నాము