Note Books Distribution in MPPS Ambedkar Nagar Jagadgirigutta, Hyd

*బడి సేవ – నోటు పుస్తకాలు, లైట్స్ ఫ్యాన్స్ పంపిణి*

సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్రింది పాఠశాలలోని విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించటం జరిగింది

1.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల – గడ్డిఅన్నారం, ధిల్సుఖ్ నగర్
2.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల – లెనిన్ నగర్ జగద్గిరిగుట్ట
3. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల – అంబేద్కర్ నగర్ జగద్గిరిగుట్ట
4. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల – అల్విన్ కాలనీ జగద్గిరిగుట్ట

*ఆరు ఫ్యాన్లు, ఆరు ట్యూబ్ లైట్స్ సెట్స్ ను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హఫీజ్ పేట్ వారికి అందించటం జరిగింది*

పై సేవ కార్యక్రమానికి సహాయం అందించిన దాతలు
*GBRM TRUST శ్రీ రామరాజు గారు*
*శ్రీ కనకమామిడి నరేందర్ గౌడ్ గారు*
*శ్రీ రమకాంత్ గారు*
*శ్రీ బిట్టు బాలరాజు గారు*
*శ్రీ ఎం రామచంద్ర మూర్తి గారు*
*శ్రీ ఎం శివ కుమార్ గారు*
*శ్రీ అరుణ్ కుమార్ గారు*
*శ్రీ కిరణ్ కుమార్ గారు*
పై సేవ కార్యక్రమనికి విరాళాలు అందించిన దాతలందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము